బ్యాంకులో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉద్యోగులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు PACS బ్యాంకులో అర్ధరాత్రి సమయంలో ఉద్యోగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్