తెలంగాణ సీఎస్‌తో ఉద్యోగ జేఏసీ నేతల చర్చల సఫలం

తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు, రాష్ట్ర సీఎస్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ సమావేశంలో ఉద్యోగులకు రెండు డీఏలు (డియర్‌నెస్ అలవెన్స్) మంజూరు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాలు ఈ రెండు డీఏలకు అంగీకారం తెలిపాయి. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ డీఏలకు అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕