END vs IND: ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన బంతిని ఆడే క్రమంలో క్రిస్ వోక్స్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 271 పరుగులకు ఇంగ్లండ్ 7 వికెట్లు పోగొట్టుకుంది. ఇక క్రీజ్‌లో జామీ స్మిత్ 11*, బ్రైడోన్ కార్స్ 0* ఉన్నారు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, నితీశ్ 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్