ENG vs IND: ఆర్చర్ హవా.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా (వీడియో)

లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ హవా ప్రదర్శిస్తున్నాడు. ఆఖరి రోజు ఆదిలోనే పంత్ (9), వాషింగ్టన్ సుందర్(0)ను ఔట్ చేశాడు. కాగా అంతకుముందు క్రీజులో సెట్ అయిన కేఎల్ రాహుల్(39)ను బెన్‌స్టోక్స్ పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ విజయానికి 108 పరుగులు అవసరం. కాగా క్రీజులో జడేజా (10), నితీశ్ కుమార్ రెడ్డి (1) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్