ENG Vs IND: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ బౌలింగ్‌

లండన్‌లోని లార్డ్స్‌లో వేదికగా భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు టెస్టుల్లో చెరో విజయం సాధించిన రెండు జట్లు, సిరీస్‌లో ఆధిక్యం కోసం బరిలోకి దిగుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్, వోక్స్, కార్సే, ఆర్చర్, బషీర్. భారత్ జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, నాయర్, గిల్, పంత్, నితీశ్, జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్.

సంబంధిత పోస్ట్