ENG vs IND: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ (వీడియో)

లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ శతకంతో రాణించాడు. 176 బంతుల్లో 13 ఫోర్లు సహా 100 పరుగులు చేసి బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది పదో శతకం. మరోవైపు గతంలో లార్డ్స్ వేదికగా చివరిగా సెంచరీ చేసిన టీమిండియా ఆటగాడు కూడా కేఎల్ రాహుల్ కావడం విశేషం. కాగా క్రీజులో జడేజా (4), నితీశ్ కుమార్ రెడ్డి (0) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 254/5.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్