రైట్స్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ 25 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టును అనుసరించి సివిల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం అవసరం. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్ https://www.rites.com/.

సంబంధిత పోస్ట్