ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి (వీడియో)

ఏపీలో మరో దారుణం జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రొద్దుటూరులోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న వైష్ణవి.. నిన్న తన ప్రియుడి లోకేశ్‌తో కలిసి గండికోటకు వెళ్లింది. తిరిగి యువకుడు ఒక్కడే రావడం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గండికోటలో వైష్ణవి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వైష్ణవి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్