సిబిల్ స్కోర్ తగ్గకుండా ఇలా చూసుకోండి!

మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేసే సిబిల్ స్కోర్, లోన్లు, క్రెడిట్ కార్డులకు కీలకం. స్కోర్ తక్కువగా ఉంటే ఇబ్బందులు తప్పవు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30% మించకుండా వాడాలి. బిల్లులు, ఈఎంఐలు గడువులోగా చెల్లించాలి. తక్కువ సమయంలో ఎక్కువ లోన్ల కోసం దరఖాస్తు చేయకూడదు. పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయకపోవడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తే సిబిల్ స్కోర్ మెరుగవుతుంది.

సంబంధిత పోస్ట్