తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్?

TG: డిగ్రీ ప్రవేశాలకు అకడమిక్ ఇయర్ 2027-28 నుంచి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'DOST' ద్వారా ఇంటర్ మార్కులు, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయింపు జరగుతోంది. అయితే ప్రభుత్వం ప్రవేశ పరీక్షకు ఆమోదం తెలిపితే దోస్త్‌ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు తీసుకొని సబ్జెక్టుల వారీగా టెస్టులు పెట్టనున్నారు. అనంతరం మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయింపు చేయనున్నారు. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సైతం దీనిని సిఫార్సు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్