పర్యావరణ పరిరక్షణ మన చేతుల్లోనే..

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం నినాదంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్లాస్టిక్ పూతతో విస్తరాకులు, మైనం పూత కలిగిన మంచినీటి, టీ గ్లాసులు వాడుతున్నారు. సహజసిద్ధమైన మోదుగు, అరటి ఆకులు, స్టీల్ గ్లాసులు వాడితే మేలు. వాహనాలకు పొల్యూషన్ చెక్ తప్పనిసరి. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలే ప్రత్యామ్నాయం.

సంబంధిత పోస్ట్