ఎప్‌స్టీన్‌కు సాయం కేసు.. ఆమెకు రూ.687 కోట్లు చెల్లింపు !

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సహాయం చేశారనే ఆరోపణలపై దాఖలైన కేసును పరిష్కరించుకునేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంగీకరించింది. ఈ మేరకు బాధితురాలికి సుమారు రూ.687 కోట్లు (8.75 మిలియన్ డాలర్లు) చెల్లించడానికి బ్యాంక్ అంగీకారం తెలిపింది. ఈ సెటిల్మెంట్ ద్వారా బ్యాంక్ తనపై వచ్చిన ఆరోపణలను పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఈ వ్యవహారం ఎప్‌స్టీన్ కేసులో మరిన్ని వివరాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్