తండ్రి ఆస్తిలో కూతురికి సమాన వాటా.. చట్టం ఏం చెబుతోంది?

దేశంలో కుటుంబసభ్యుల మధ్య ఆస్తి వివాదాలు, ముఖ్యంగా తండ్రి ఆస్తిలో కూతురి వాటాపై గొడవలు సర్వసాధారణం. 2025 హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం, తండ్రి ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సమాన వాటా ఉంటుంది. తండ్రి బ్రతికుండగానే కూతురు తన వాటా అడిగే హక్కు ఉంది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపై పిల్లల అనుమతి తప్పనిసరి. అయితే, తండ్రి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై పూర్తి అధికారాలు కలిగి ఉంటారు. దీనిపై తండ్రి బ్రతికుండగా పిల్లలకు వాటా అడిగే హక్కు ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕