ఎర్రవల్లి భూ సర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్!

TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూ సర్వే నివేదిక దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖల నుంచి కలెక్టర్‌కు నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టును కలెక్టర్ హైమావతి ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕