ఢిల్లీలో బండి సంజయ్‌ నివాసానికి ఈటల రాజేందర్‌

TG: ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి బండి సంజయ్‌ నివాసానికి వెళ్లారు. లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిలతో కలిసి లంచ్‌ మీటింగ్‌కు వెళ్లారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్