తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఛైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి అంశంపై కమిటీ చర్చించనుంది. అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై చర్చించనున్నారు. దీంతో కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.