CM అయ్యే సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: రాజగోపాల్ రెడ్డి

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తవాళ్లు పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. తమ ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొట్టాలని చూస్తే బాగుండదని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న అసలైన నాయకులను కొందరు పక్కనపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కార్యకర్తలు 'సీఎం.. సీఎం' అని నినాదాలు చేయగా, 'ఆ సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు' అంటూ వారిలో ఉత్సాహం నింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్