డీమ్యాట్ ఖాతాలు 21 కోట్లు.. యాక్టివ్ ట్రేడర్లు మాత్రం తక్కువే!

దేశీయ స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 21 కోట్లకు పైగా నమోదైంది. అయితే, ఇందులో 12.8 కోట్ల మంది మాత్రమే యూనిక్ ఇన్వెస్టర్లు ఉన్నారు. నెలకోసారి ట్రేడింగ్ చేసే యాక్టివ్ ఇన్వెస్టర్లు కేవలం 1.48 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. వీరిలో క్యాష్ మార్కెట్లో 1.09 కోట్లు, F&O విభాగంలో 18 లక్షల మంది ట్రేడింగ్ చేస్తున్నారు. కేవలం F&Oలో 21 లక్షలు, ఆప్షన్స్ ట్రేడింగ్ లో 20 లక్షల మంది ఉన్నారు. డీమ్యాట్ ఖాతాలు పెరిగినా, మార్కెట్ లో చురుగ్గా లావాదేవీలు చేసే వారి శాతం తక్కువగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్