రేవంత్ అధికారంలోకి వచ్చాక ఒక్కో వ్యవస్థ కుప్పకూలుతోంది: హరీశ్‌రావు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను బాండ్ పేపర్ల రూపంలో ఇచ్చిందని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి  వెయ్యి రోజులు గడిచినా చేయలేదని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ విడుదల సందర్భంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కో వ్యవస్థ కుప్పకూలుతోందని, ఆయన పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్