ఒకటిన్నర నెలలోనే అంతా జరిగిపోయింది: ప్రదీప్ రావత్ కుమారుడు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో మరణించారు. ఆయన అంత్యక్రియల అనంతరం కొడుకు విక్రమాదిత్య తండ్రి చివరి రోజులను, అనారోగ్య వివరాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మొదట సాధారణ కడుపు ఇన్ఫెక్షన్‌గా భావించిన తమకు, అది అరుదైన, వేగంగా వ్యాపించే బ్లడ్ క్యాన్సర్‌ అని తెలియడంతో షాక్‌కు గురయ్యామని తెలిపారు. రెండు నెలల క్రితం అన్ని పరీక్షలు నార్మల్‌గా ఉన్నా, ఒకటిన్నర నెలలోనే అంతా జరిగిపోయిందని వాపోయారు. ఐసీయూలో సీపీఆర్ చేస్తుండటం చూసి తండ్రి ఇక లేరని అర్థమైందని కన్నీటిపర్యంతమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్