ACల అతి వాడకం ప్రమాదకరం: నిపుణుల హెచ్చరిక

AC వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రికల్ లోపాలు, పాడైన వైర్లు, ఓవర్‌లోడ్ పవర్ సప్లై, గ్యాస్ లీకేజీ వంటి కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చని తెలిపారు. ACలను నిరంతరం ఆన్‌లో ఉంచకుండా మధ్యమధ్యలో విరామం ఇవ్వాలని, ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, సరైన ఇన్‌స్టాలేషన్ చేయించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్