జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్

జియో తన యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో రెండు ప్లాన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు రూ.399తో రోజుకు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా వచ్చేది. అయితే తాజాగా ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 4జీ, 5జీని కూడా చేర్చింది. దీని వల్ల 5జీ సిగ్నల్ లేని ప్రాంతాల్లో 4జీ వాడుకోవచ్చు. అయితే ఒక రోజు డాటా లిమిట్ 2.5జీబీ అయిపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕