తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో యాక్సిస్ మై ఇండియా సంచలన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ 98 నుంచి 120 స్థానాలు సాధించి అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, విజయ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. DMK 92-110, AIADMK 22-32 స్థానాలు సాధిస్తాయని కూడా ఈ పోల్స్ పేర్కొన్నాయి.