ఎగ్జిట్ పోల్స్: కేరళలో UDF పార్టీదే అధికారం

కేరళలో UDF అధికార పీఠం దక్కించుకోనుందని ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్, పీపుల్ పల్స్ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ మేరకు UDF అధికార దిశగా దూసుకుపోనుందని అంచనా వేసింది. ఈ ఫలితాలు సీఎం పినరయి విజయన్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

* ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్: UDF: 72-75, LDF: 55-61, BJP: 4

 * పీపుల్ పల్స్ సర్వే: UDF: 75-85, LDF: 55-65, BJP:0-3

సంబంధిత పోస్ట్