పేలిన టపాసులు.. మంటలు అంటుకుని కారు దగ్ధం (VIDEO)

TG: మేడ్చల్ జిల్లా పిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని P&T కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తున్నప్పుడు, ఇంటి ముందు పార్క్ చేసిన ఓ కారు కిందకు ఆ టపాసులు వెళ్లాయి. వెంటనే అవి పేలిపోవడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమయ్యింది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్