ఢిల్లీలో పేలుడు.. ఒకరి అరెస్ట్, విచారణలో పోలీసులు

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న NIA, క్లూస్ టీమ్స్ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం విచారణలో వెల్లడి కానుంది.

సంబంధిత పోస్ట్