TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వివాహేతర సంబంధం వ్యవహారంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగి, పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్టేషన్లో రసాభాస సృష్టించిన వారిని పోలీసులు చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.