F&O పన్ను పెంపు.. ట్రేడర్లకు షాక్!

ఏప్రిల్ 1 నుంచి భారత స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ (F&O) మార్కెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెరగనుంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై పన్ను 0.02% నుండి 0.05%కి, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై 0.1% నుండి 0.15%కి పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ట్రేడింగ్ ఖర్చులు గణనీయంగా పెరిగి, లాభాలు కష్టతరం అవుతాయని, మార్కెట్ వాల్యూమ్స్ 20-30% తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల స్కాల్పింగ్ ట్రేడింగ్‌కు, చిన్న లాభాలకు ఆశించేవారికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్