ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా తప్పదు!

ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 15 గడువు తేదీగా నిర్ణయించగా, ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా ఫైల్ చేసుకోవచ్చు. అయితే రూ.5 లక్షల పైబడిన ఆదాయం ఉంటే రూ.5 వేల జరిమానా, తక్కువైతే రూ.1000 జరిమానా పడుతుంది. ఆలస్యంగా ఫైల్ చేస్తే రిఫండ్ కూడా లేట్ అవుతుంది. సమయానికి ఐటీఆర్ దాఖలు చేయకపోతే నోటీసులు, లోన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్