దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు: మమతా బెనర్జీ

సుప్రీంకోర్టులో కొనసాగుతున్న SIR కేసు విచారణలో భాగంగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ SIR నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాదనలు వినిపిస్తున్నారు. బెంగాల్‌లో 58 లక్షల ఓట్ల తొలగింపుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆధార్‌ను అనుమతిస్తుంటే, బెంగాల్‌లో ఎందుకు తిరస్కరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. SIR పేరుతో దొంగ ఓట్లను తొలగించడం కాదని, దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్