అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ క్రూడ్ ధరలు 3 శాతానికి పైగా తగ్గాయి. అయితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం ఇంధన ధరలను మరోసారి తగ్గించింది. అయినప్పటికీ కరెన్సీ మారకం విలువ ప్రకారం చూస్తే, పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికీ భారత్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20 వద్ద కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్