భారత్‌లో పడిపోతున్న జననాల రేటు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రమైన జనాభా మార్పులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా సంతానోత్పత్తి రేటు (TFR) వేగంగా పడిపోతోంది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ట్రెండ్‌లోకి ప్రవేశించింది. దేశంలో జనాభా వృద్ధి రేటు నిరంతరం మందగిస్తోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) 2024 తాజా నివేదిక ప్రకారం, భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు (TFR) 1.9 కి పడిపోయింది. అంటే గతంతో పోలిస్తే భారతీయులు తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. ఒక మహిళ తన జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సగటు సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ తగ్గుదల దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్