• చిన్నారులు అదృశ్యమైతే, ఆచూకీ కనుగొనేందుకు.. వారి పేరు, వయసు, చివరిసారిగా చూసిన లొకేషన్, ఫొటో తదితర వివరాలు అప్లోడ్ చేస్తే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
• బహిరంగ మద్యపానం, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, చీకటి ప్రదేశాల్లో ఇబ్బందులు, పబ్లిక్ న్యూసెన్స్ తదితర అంశాల పైనా ఈ యాప్లో ఫిర్యాదు చేయొచ్చు.