ప్రముఖ నటికి క్యాన్సర్.. సాయం కోసం ఎదురు చూపులు

తెలుగు సినీ, సీరియల్ నటి జయవాహిని (వాహిని) ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వాహిని చికిత్సకు ఆర్థిక సహాయం చేయాలని అభిమానులను, స్నేహితులను కోరారు. వాహిని చికిత్సకు సుమారు ₹25 లక్షల నుంచి ₹35 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.

సంబంధిత పోస్ట్