ప్రముఖ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ తాజాగా అరెస్ట్ అయ్యాడు. పలువురు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు మాస్టర్‌పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు బెంగళూరులో ఆయనను అరెస్ట్ చేశారు. కృష్ణ మాస్టర్ పలువురు ప్రముఖుల సినిమాలకు సైతం కొరియోగ్రఫీ చేశారు.