రౌండ్ ఆఫ్ 16కు మెక్సికో.. అభిమానుల సంబరాలు!

ఫిఫా ప్రపంచకప్‌లో ఈక్వెడార్‌పై 2-0 తేడాతో విజయం సాధించి మెక్సికో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. 40 ఏళ్ల తర్వాత మెక్సికో సాధించిన తొలి నాకౌట్ విజయం ఇది. జూలియన్ క్వినోనెస్, రౌల్ జిమెనెజ్ గోల్స్ తో మెక్సికో ఆధిక్యం సాధించింది. ఈ చారిత్రాత్మక గెలుపుతో మెక్సికో సిటీ వీధుల్లో అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్నారు. తదుపరి రౌండ్‌లో మెక్సికో ఇంగ్లాండ్ లేదా డీఆర్ కాంగోతో తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్