ఫామ్‌ హౌస్‌.. స్కార్పియో కారు.. రూ.65 లక్షలతో ఇల్లు

అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము అపహరణ కేసులో ఒకే కుటుంబానికి చెందినవారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగదు, వస్తువులు లెక్కించే బాధ్యత కలిగిన బృందంలో బావమరిది లవకుశ్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా ఉద్యోగం ఇప్పించినట్లు తెలిసింది. అనుకల్ప్ ఇటీవల గ్రామశివార్లలో ఫామ్‌హౌస్‌ను నిర్మించారని, గతేడాది రూ.65 లక్షల విలువైన ఇల్లు కొనుగోలు చేశారని, ఇప్పుడు 'స్కార్పియో' కారు బుక్ చేసుకున్నారని పొరుగింటివారు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్