విద్యుదాఘాతంతో రైతు మృతి

TG: వికారాబాద్ జిల్లా పెదేముల్ మండలం గోపాల్‌పూర్‌లో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. పొలం వద్ద సర్వీస్ వైరు సరి చేస్తుండగా, విద్యుత్ షాక్ తగిలి బిచ్చప్ప అనే వ్యక్తి మరణించగా, అతని సోదరుడు అశోక్‌కు గాయపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕