పోలీసులు వేధిస్తున్నారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో భూ వివాదంలో పోలీసులు వేధిస్తున్నారంటూ దామోదర్ రెడ్డి అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాలుగు గుంటల భూమి విషయంలో దామోదర్ రెడ్డికి మరో వ్యక్తితో కొంతకాలంగా వివాదం చెలరేగుతోంది. ఈ వివాదంలో భాగంగా దామోదర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్