రైతు డిక్లరేషన్ బోగస్ పత్రం: కేటీఆర్

వరంగల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రమని, నాలుగేళ్ల క్రితం ప్రకటించిన ఈ డిక్లరేషన్‌లో 34 హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ...  వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి, 900 రోజులు గడిచినా అమలు కాలేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్