గిట్టుబాటు ధర లేక.. రోడ్డుపై టమోటాలు పారబోసిన రైతు! (వీడియో)

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన రైతు మైనుద్దీన్ షేక్, అప్పులు చేసి, ట్యాంకర్ నీటితో కాపాడుకున్న టమోటా పంటకు సరైన ధర రాక తీవ్రంగా నష్టపోయాడు. ట్రే టమోటాలకు కేవలం రూ.100 మాత్రమే ధర రావడంతో, కూలీల వేతనాలు, రవాణా ఖర్చులు కూడా వెళ్లని పరిస్థితి ఏర్పడింది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ రైతు, తాను పండించిన టమోటాలను రోడ్డుపై పారబోసి కన్నీటి పర్యంతమయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్