రూ.7తో రూ.కోటి గెలిచిన రైతు

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మజ్రీ సోధియాన్ గ్రామానికి చెందిన బల్కార్ సింగ్ అనే రైతు.. కేవలం రూ.7 పెట్టి లాటరీ టికెట్ కొని ఏకంగా కోటీశ్వరుడిగా మారిపోయారు. బల్కర్ సింగ్ గత పదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నారు. డిసెంబర్ 29న లాటరీ గెలిచినట్లు తెలియడంతో ఆయన ఆనందానికి అవదులు లేకుండాపోయింది. దీంతో గ్రామంలో స్వీట్లు పంచి అందరితో బల్కార్ సింగ్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్