రోడ్డెక్కిన రైతులు.. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రైతులు రోడ్డెక్కి ధాన్యం కొనుగోలులో జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌తో పాటు పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్