ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి (వీడియో)

TG: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ శివారులోని మూమునూరు హైవేపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న ఆటోపై బోల్తా పడడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్