టైర్ పేలడంతో అదుపుతప్పిన లారీ (వీడియో)

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మొహబ్బేవాలా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కు టైరు పేలిపోవడంతో అదుపు తప్పి, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూటీ కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్