ఘోర బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు! (వీడియో)

TG: సూర్యాపేట జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీని.. ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురికి‌ గాయాలైనట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్