వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురి మృతి

వియత్నాంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం దక్షిణ వియత్నాంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఇటీవల వియత్నాంలో బోటు ప్రమాదంలో 19 చనిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్