ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు

జార్ఖండ్ హజారీబాగ్ జిల్లా చౌపారణ్ దనువా ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, రోడ్డు ప్రమాదాలకు బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕