ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ చక్రాల కింద నలిగిన యువకులు(వీడియో)

ప్రమాదాలు ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఇందులో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు లారీని ఓవర్ టేక్ చేయాలని చూశారు. ఈ క్రమంలో లారీ పక్కకు వచ్చి బ్రేక్ వేయడంతో వారు కిందపడిపోయారు. లారీ వారిపై నుంచి వెళ్లింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్