ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి! (వీడియో)

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జలగావ్‌ జల్లాలోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్